ఈ ఆప్లికేషన్‌లో గవర్నమెంట్ జాబ్స్ కి సంబందించిన ప్రశ్నలు మరియు వాటి యొక్క జవాబులు ఎగ్జామ్ రూపంలో పొందుపరిచాము. ఈ ఆప్లికేషన్‌లో అన్నీ సబ్జేక్ట్‌లోని అన్నీ అంశాల నుండి సూమారుగా 8000 ప్రశ్నలు ఈ ఆప్లికేషన్‌లో పొందుపరిచాము.